మనుషుల మాంసం తినే రాక్షసుల దీవిలో చిక్కుకున్నాడు | Movie Explaine in Telugu | BTR Vibes

BTR VIBES

ఒక మనిషి తన లైఫ్ ప్రాబ్లమ్స్ నుంచి పారిపోదాం అనుకుంటే, విధి అతన్ని ఇంకెక్కడికీ పారిపోలేని చోటికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? భయంకరమైన సముద్రం.. విరిగిపోయిన షిప్పు.. ఎటుచూసినా నిశబ్దం. అతనికి మెలకువ వచ్చేసరికి చుట్టూ ఒక్క మనిషి కూడా లేడు.. పిలిస్తే పలికే గొంతు లేదు. 28 ఏళ్ళ పాటు ఒక దీవిలో ఒంటరిగా బతికిన