4 ఏళ్లు ఆ నరకంలో ఒంటరిగా.. చుట్టూ సముద్రం, తోడుగా ఒక్క మనిషి కూడా లేడు! 😱 Movie Explained in Telugu
IV Moviesజీవితంలో అన్నీ కోల్పోయి, ఇక నా వల్ల కాదు అని ఆశ వదిలేసిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన అద్భుతమైన సినిమా ఇది. మధ్య సముద్రంలో విమానం కూలిపోయి, ప్రపంచానికి తెలియని ఒక నిర్మానుష్య ద్వీపంలో (Deserted Island) ఒంటరిగా చిక్కుకుంటే ఎలా ఉంటుంది? చుట్టూ అంతులేని సముద్రం.. తోడుగా మాట్లాడటానికి ఒక్క మనిషి కూడా లేడు. అ