Konda Reddy Fort - Kurnool : కొండారెడ్డి బురుజు చరిత్ర ఏంటి? ఈ కోటలోని గదుల్లో ఏముంది? | BBC Telugu

BBC News Telugu

కర్నూలు అనగానే గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. ఎర్ర ఇసుక రాళ్లతో నిర్మించిన ఈ కోట రాయలసీమలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. మరి, ఈ బురుజు చరిత్ర ఏంటి? దీని గురించి చరిత్రకారులు ఏం చెబుతున్నారు? ఈ కోట లోపల ఏముంది? తెలుసుకుందాం రండి.. #KondaReddyFort #Kurnool #KondareddyBuruju ___________ ఫేస్‌బ