Bhuvanagiri Fort: హైదరాబాద్‌కు దగ్గర్లోని భువనగిరి కోట విశేషాలను మీరు చూశారా? | BBC Telugu
BBC News Teluguహైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుంటే మధ్యలో భువనగిరి దగ్గర కనిపించే పెద్ద రాతి గుండు మీద ఉన్న ఈ కోటలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కాసేపు సిటీ వాతావరణానికి దూరంగా ప్రకృతిలో సేద తీరాలనుకునేవారికి ఈ కోట మంచి వీకెండ్ స్పాట్ అవుతుంది... #Travel #Bhuvanagiri #Fort #History #Telangana #Hyderabad #BhongirFo