ఆర్థిక స్థిరలక్ష్మి కోసం తెల్ల ఆవాల అద్భుతము| నరదృష్టి, దుష్ట ప్రయోగాల నివారణ | లక్ష్మీ నరసింహ రక్ష
Hyderabadi's all mixtureశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతో తెల్ల ఆవాల (White Mustard Seeds) ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, నరదృష్టి నివారణ, దుష్ట ప్రయోగాల నిర్మూలన, ఆర్థిక స్థిరలక్ష్మి, భూ సంబంధిత బాధల నివారణకు వాటిని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో వివరంగా చూపించాము. అలాగే తెల్ల ఆవాలతో లక్ష్మీ నరసింహ స్వామి రక్ష ఎలా కట్టుకోవాలి? ఎప