ఇలా పచ్చిరొయ్యలు ఫ్రై చేస్తే రుచి డబుల్ 😋 మెంతి + ఉల్లిఆకుతో స్పెషల్ ఫ్రై
Hyderabadi's all mixtureతెలంగాణ స్టైల్‌లో ఎంతో రుచికరంగా, హెల్తీగా పచ్చి రొయ్యల ఫ్రై కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాము. ఇందులో మెంతికూర మరియు ఉల్లి ఆకులు కలిపి చేయడం వల్ల వచ్చే ప్రత్యేక రుచి మాత్రమే కాదు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా వివరించాము. మెంతికూరలో ఉండే ఫైబర్, ఐరన్, విటమిన్లు జీర్ణక