విదుర నీతి-3: అబద్ధాల యుగంలో నిజం మాట్లాడితే జరిగే అద్భుతం | Pamidikalva Madhusudan
Dhatri TVమహాభారత ఉద్యోగపర్వంలోని పవిత్రమైన విదుర నీతి విశేషాలను తిక్కనగారి అమృత వాక్కుల రూపంలో నేటి ఆధునిక యుగానికి అన్వయిస్తూ అందించిన ప్రత్యేక వీడియో. అబద్ధాల యుగంలో సత్యం మాట్లాడటం, శత్రువుని లొంగదీసుకునే క్షమాగుణం, సమాజంలో తిరుగులేని గౌరవం తెచ్చే ఉత్తమ పురుషుని లక్షణాలు మరియు నిజమైన పుణ్యాత్ముడి స్వరూపం