Cartoonist Chiluveru Mrityunjay Podcast | Telugu Adda Episode-18 | Pamidikalva Madhusudan | DhatriTV
Dhatri TVకార్టూన్ పాలకులను ప్రశ్నిస్తూ, సమాజానికి కనువిప్పు కలిగించే ఒక శక్తివంతమైన ఆయుధం. తెలంగాణ ఉద్యమం, డిజిటల్ వ్యసనాలు, పర్యావరణంలాంటి ఎన్నో అంశాలపై కార్టూనిస్ట్ మృత్యుంజయ్ తన కుంచెతో అద్భుతమైన ప్రభావం చూపారు. సమకాలీన రాజకీయాలను వ్యంగ్యంగా విశ్లేషించే ఆయనతో 'ధాత్రి టీవీ- తెలుగు అడ్డా' పాడ్‌కాస్ట్. A