భవానీ ద్వీపం, Riverin island of vijaywada || Ap tourism || best tourist places in Vijayawada&Boating
Hyderabadi's all mixtureవిజయవాడ,భవాని ద్వీపం భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ద్వీపానికి ఆ పేరు విజయవాడలోని ప్రసిద్ధ కనక దుర్గా ఆలయానికి చెందిన భవాని దేవి పేరు మీదుగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ ద్వీపాన్ని ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. ఇందులో సాహస క్రీడ