అంట్లు తోమిన రతన్ టాటా.. ప్రేమ వల్ల మనశ్శాంతి కోల్పోయాడు | Ratan Tata Real Life Story
Samatha Newsరతన్ నావల్ టాటా అలియాస్ రతన్ టాటా.. దేశం గర్వించ దగ్గ గొప్ప పారిశ్రమికవేత్త! విలువలే పెట్టుబడిగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్.. రతన్ టాటా! ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసు