ప్రశ్నోపనిషత్తు | Prashnopanishad | దశోపనిషత్తులు | Garikapati Latest Speech | Upanishads
Sri Garikipati Narasimha Rao Officialసృష్టి మరియు ఆత్మ శక్తి గురించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ప్రశ్నోపనిషత్తుపై అత్యద్భుత ప్రసంగం. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యవంలో భీమవరం, ఆనంద ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో దశ ఉపనిషత్తులపై ప్రసంగాలలో భాగంగా "ప్రశ్నోపనిషత్తు" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి