చాణక్య నీతి-6 : వ్యాపారంలో, జీవితంలో గెలవాలంటే ఈ 3 సూత్రాలు పాటించాల్సిందే | Pamidikalva Madhusudan

Dhatri TV

శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన యుద్ధ తంత్రమైనా, నేటి కార్పొరేట్ వ్యాపార యుద్ధమైనా విజేతగా నిలవాలంటే చాణక్యుడి ఈ 3 సూత్రాలు ఆచరించాల్సిందే! సమయ స్ఫూర్తి, వ్యూహాల గోప్యత మరియు కఠోర శ్రమ—ఈ మూడే మీ విజయానికి సోపానాలు. మీ తదుపరి అడుగు మీ నీడకు కూడా తెలియకూడదన్న చాణక్యుడి రహస్యం మీ జీవితాన్ని ఎలా మారుస్