కుంట సంత PART-2 | ఆంధ్రా - ఛత్తీస్‌గఢ్ బోర్డర్‌లో అతి పెద్ద గిరిజన సంత | ఇప్ప పువ్వు Kg ₹35 మాత్రమే!
harshasriram77ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగే ప్రసిద్ధ కుంట గిరిజన సంత నుండి PART-2 వీడియో మీ కోసం. ఈ వీడియోలో గిరిజనులు అడవుల నుంచి సేకరించిన ఇప్ప పువ్వు (Mahua Flowers), చింతపండు, అడవి ఉత్పత్తులు మరియు ఇతర వస్తువులను విక్రయిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. ఈ సంతకు వేలాది మంది గిరిజనులు మరియు వ్యాపారులు