ఒకే ఇంట్లో 7 గురు కవలలు... బయట పడితే మరణమే | Movie Explained in Telugu | BTR Creations
BTR VIBESఒకే మనిషి లాగా ఏడుగురు బతకడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ గవర్నమెంట్ కళ్లుగప్పి ముప్పై ఏళ్లు నెట్టుకొచ్చారు. కానీ సొంత రక్తమే ఆ కవలల పాలిట శాపం అయింది. తన ప్రాణం కోసం సొంత చెల్లెళ్లని సజీవ దహనం చేయడానికి ఒకరు సిద్ధపడ్డారు. ఈ స్టోరీ మిమ్మల్ని చివరి వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. #BTRCreation