లంబసింగి పక్కన తాజంగి సంత | అడ్డాకుల మార్కెట్ ఎందుకు ఇంత ఫేమస్? | Tribal Market Tour

harshasriram77

విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి సమీపంలోని తాజంగి సంత గిరిజన ప్రాంతాల్లో అత్యంత ప్రత్యేకమైన మార్కెట్లలో ఒకటి. ఇక్కడ ప్రతి బుధవారం జరిగే సంతలో వేల సంఖ్యలో అడ్డాకులు (ఆకు ప్లేట్ల తయారీకి ఉపయోగించే ఆకులు) కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. ఈ వీడియోలో తాజంగి సంత ప్రత్యేకతలు, అడ్డాకుల వ్యాప