100 ఏళ్ల మండువా l 100 years manduva l Ardhavaram Rajula Ooru l

harshasriram77

అర్థవరం గ్రామం Part 1 కి మీరు ఇచ్చిన ప్రేమకి చాలా ధన్యవాదాలు ❤️ ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం Part 2 🎬 ఈ వీడియోలో: ✔ గ్రామంలోని రాజులతో మాట్లాడటం ✔ అర్థవరం గ్రామ జీవన విధానం ✔ ఇంటింటికి భోజనం పెట్టే సంస్కృతి ✔ ముఖ్యంగా సాగిరాజు వారి 100 సంవత్సరాల పురాతన మండువా లోగిలి ఈ మండువా లోగిల