9 సార్లు యుధ్ధం లో ఎవరు ఎన్నిసార్లు గెలిచారు | Karna Vs Arjuna | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks

Uploaded by: Channel Admin Q) మీరు ఈ వీడియోలో కర్ణుడి మంచి గుణాల గురించి చెప్పలేదేమిటి? A) ఈ వీడియో కేవలం ఆ 9 యుధ్ధాలలో ఏం జరిగిందో చెప్పడానికి మాత్రమే . కర్ణుడి దాన గుణం, Commitment, శాపాలూ,జననం, నిస్సహాయత అవన్నీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. Q) కర్ణుడి కవచం సూర్య ప్రసాదితం కదా, కవచాన్ని అర్జునుడ