Mumbai Street Food Hunt 🍔 | ముంబై వెళ్తే ఇవి తినాల్సిందే! | Hari Akula

Hari Akula

Mumbai Street Food Hunt 🍔 | ముంబై వెళ్తే ఇవి తినాల్సిందే! | Hari Akula - హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి ఆకుల! మాయానగరి ముంబై వీధుల్లోని అసలైన రుచులను వెతుకుతూ చేసిన నా Mumbai Street Food Hunt వీడియో ఇది. ముంబై అనగానే మనకు గుర్తొచ్చే వడాపావ్ నుంచి, నోరూరించే పానీపూరి, దహీపూరి, స్పైసీ పన్నీర్ ఫ్రాంకీ, మ