సంకటహర చతుర్థి రోజున 'గణేశ పంచరత్నం' పఠించడం వల్ల సమస్త విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.
Bhakti raamamసంకటహర చతుర్థి రోజున 'గణేశ పంచరత్నం' పఠించడం వల్ల సమస్త విఘ్నాలు తొలగిపోతాయి. శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రాన్ని నిత్యం లేదా చతుర్థి తిథుల్లో భక్తిశ్రద్ధలతో జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. గణేశ పంచరత్నం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు:విఘ్న నివారణ: జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, అడ్డ